Karnataka: కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కర్ణాటక(Karnataka) ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ తీరంలో ఉన్న భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కదంబ నావికా స్థావరం సమీపంలో చైనా జీపీఎస్ ట్రాకర్ అమర్చిన సముద్రపు పక్షి కనిపించడం భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. దేశంలోనే అత్యంత కీలకమైన నేవీ స్థావరం పరిసరాల్లో ఈ ఘటన జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. Read Also:Nuclear Energy: శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ గాయపడిన సీగల్‌ను గుర్తించిన స్థానికులు మంగళవారం కార్వార్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ … Continue reading Karnataka: కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం