Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్

Kamal Haasan-Trump: మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత, నటుడు కమల్ హాసన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక స్వతంత్ర దేశంగా భారత్ తన నిర్ణయాలను తానే తీసుకుంటుందని, విదేశీ శక్తుల ప్రభావం తమపై ఉండదని ఆయన స్పష్టం చేశారు.”మిస్టర్ ప్రెసిడెంట్.. మేం (భారతీయులు) స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన దేశానికి చెందిన ప్రజలం. సుదూర తీరాల నుంచి వచ్చే ఆదేశాలను స్వీకరించే రోజులు ఎప్పుడో పోయాయి. Read Also: Dubai gold … Continue reading Kamal Haasan-Trump: ట్రంప్‌కు కమల్ హాసన్ కౌంటర్