Latest News: Kalmaegi: కల్మేగీ తుఫాన్‌ ఉగ్రరూపం – ఫిలిప్పీన్స్‌లో భయంకర పరిస్థితి

ఫిలిప్పీన్స్‌ను తాకిన కల్మేగీ(Kalmaegi) తుఫాను ఆ దేశంలో భయానక పరిస్థితిని సృష్టించింది. వరదలు, బురద ప్రవాహాలు, భవనాల కూల్చివేతలతో 224 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా 109 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా సెబూ ఐలాండ్ ఈ తుఫానుతో తీవ్రమైన నష్టం చవిచూసింది. అక్కడే 158 మంది మరణించగా, వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. తుఫాను కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి, విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా రక్షణ సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేశారు. Read also:Japan: … Continue reading Latest News: Kalmaegi: కల్మేగీ తుఫాన్‌ ఉగ్రరూపం – ఫిలిప్పీన్స్‌లో భయంకర పరిస్థితి