Latest news: Kailash: ఆసీస్ మహిళా క్రికెటర్ల పై నోరు పారేసుకున్న మంత్రి

భద్రతా చర్యలపై మంత్రి సూచనలు ఇండోర్‌లో ఆస్ట్రేలియా(Australia) మహిళా క్రికెటర్లపై జరిగిన అసభ్య ప్రవర్తన ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ స్పందించారు. విదేశీ ఆటగాళ్లు తమ బస నుంచి బయటకు వెళ్ళే ముందు స్థానిక పోలీసు లేదా భద్రతా అధికారులకు(Kailash) తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. మహిళా క్రికెట్ ప్రపంచకప్ కోసం ఇండోర్‌లో ఉన్న ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు కేఫ్‌కు వెళ్లే సమయంలో ఖజ్రానా రోడ్డులో మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తి వేధింపులకు పాల్పడిన ఘటన … Continue reading Latest news: Kailash: ఆసీస్ మహిళా క్రికెటర్ల పై నోరు పారేసుకున్న మంత్రి