Telugu News: Jordan: మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రస్తుతం జోర్డాన్ (Jordan) దేశం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు ప్రిన్స్ అల్- హుస్సేన్ బిన్ అబ్దుల్లా-2తో కలిసి మోదీ సందడి చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిగింది. జోర్డాన్ భారత్ కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జోర్డాన్ కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్నానని అన్నారు. దేశం 8శాతానికి పైగా … Continue reading Telugu News: Jordan: మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed