Air Ambulance Crash Jharkhand: జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం

Air Ambulance Crash Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం సంభవించింది. ఛత్రా జిల్లా సమీపంలో ఒక ఎయిర్ అంబులెన్స్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ విమానం రాంచీ నుంచి రోగిని తీసుకుని చికిత్స నిమిత్తం ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. Read Also: Tiruppur Garment Units Raid: భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్ ఏడుగురు ఉన్నట్లు గుర్తింపు ప్రమాద సమయంలో విమానంలో పైలట్లు, మెడికల్ సిబ్బంది మరియు … Continue reading Air Ambulance Crash Jharkhand: జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం