News Telugu: Jet Fighter: పాకిస్తాన్ కు రష్యా ఇంజిన్లు… భారత పై ప్రభావమెంత?
పాకిస్థాన్ జేఎఫ్-17 Jet Fighter ఫైటర్ జెట్లకు రష్యా ఆర్డీ-93 ఇంజిన్లను సరఫరా చేయడం పైన భారత్‌లో రాజకీయ చర్చలు లేవులు రేగుతున్నాయి. అయితే, రష్యా రక్షణ నిపుణులు ఈ ఒప్పందం వల్ల పాకిస్థాన్ Pakistan కంటే భారత్‌కే ఎక్కువ లాభం చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు. మాస్కోలోని ప్రిమకోవ్ ఇన్‌స్టిట్యూట్‌లో దక్షిణాసియా విభాగం అధిపతి ప్యోత్ర టోపిచ్కనోవ్, పీటీఐతో మాట్లాడుతూ, “రష్యా నుంచి పాకిస్థాన్‌కు ఇంజిన్లు వెళుతున్నా, ఈ ఒప్పందం వాస్తవానికి భారత్‌కు రెండు విధాలుగా ప్రయోజనకరం. ఒకటి, … Continue reading News Telugu: Jet Fighter: పాకిస్తాన్ కు రష్యా ఇంజిన్లు… భారత పై ప్రభావమెంత?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed