Jeffrey Epstein Case: ట్రంప్ మంచోడు.. 30,000 పేజీలను విడుదల చేసిన న్యాయశాఖ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఏవిధంగానైనా గద్దె దించడానికి ప్రతిపక్షాలు యత్నిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా రెండవసారి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఆయన ఘనతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంది. ఇందులో జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం ఒకటి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. అమెరికా అంతటా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విచారణకు సంబంధించిన … Continue reading Jeffrey Epstein Case: ట్రంప్ మంచోడు.. 30,000 పేజీలను విడుదల చేసిన న్యాయశాఖ