JD Vance controversy : వీసా వ్యాఖ్యలతో వివాదంలో జేడీ వాన్స్‌…

‘ఉషాను భారత్‌కు పంపండి’ అంటూ విమర్శలు. JD Vance controversy : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వలసలపై వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారీ వలసలు “అమెరికన్ డ్రీమ్ దోచుకోవడమే” అని ఆయన పేర్కొనడంతో, ఈ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా, ద్వంద్వ వైఖరితో ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఆయన భార్య ఉషా భారతీయ వంశానికి చెందినవారు కావడంతో, విమర్శకులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలను వాన్స్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేస్తూ, … Continue reading JD Vance controversy : వీసా వ్యాఖ్యలతో వివాదంలో జేడీ వాన్స్‌…