JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నివాసంపై దాడి కలకలం రేగింది. ఒహియోలోని సిన్సినాటి నివాసంపై దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దాడిలో పలు కిటికీలు ధ్వంసం అయ్యాయి. ఘటన సమయంలో కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో వారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది. Read also: Samosa : లండన్ లో సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.10లక్షలు, ఇండియన్ సమోసా మజాకా !! జేడీ వాన్స్ (JD Vance) ఇల్లే లక్ష్యం ఈ … Continue reading JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్