Breaking News:Sane Takaichi: జపాన్‌కి తొలి మహిళా ప్రధాని – సనే టకైచి ఘన విజయం

జపాన్(japan) రాజకీయ చరిత్రలో కొత్త మైలురాయి ఏర్పడింది. అక్టోబర్ 21, 2025న జపాన్ పార్లమెంట్ (డైట్) సనాయే తకైచిని(Sane Takaichi) మహిళా ప్రధానిగా ఎన్నుకుంది. 64 ఏళ్ల తకైచి, గతంలో దేశ ఆర్థిక భద్రతా మంత్రిగా సేవలందించారు. కన్జర్వేటివ్ నాయకురాలిగా, చైనా పట్ల కఠినమైన విధానంతో గుర్తింపు పొందిన తకైచి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధినేతగా ఎన్నికైన తరువాత, మైనారిటీలో ఉన్న తన పార్టీకి మిత్రపక్షం జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP) మద్దతు ఇచ్చి ప్రధాని … Continue reading Breaking News:Sane Takaichi: జపాన్‌కి తొలి మహిళా ప్రధాని – సనే టకైచి ఘన విజయం