Telugu News: Japan: జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి

జపాన్ పాలక పక్షం అయిన లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి సనే తకాయిచి కొత్త నాయకురాలిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఓటింగ్ లో ఆమె విజయం సాధించారు. దీంతో మొదటి మహిళా ప్రధానిగా 64 ఏళ్ల తకాయిచి పదవిని స్వీకరించనున్నారు. ఐదుగురు అభ్యర్థులు పోటీపడిన ఈ రేసులో ఆమె ఏకైక మహిళా అభ్యర్థి. పదవీ విరమణ చేస్తున్నప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా వారసురాలిగా తకాయిని లాంఛనంగా ఎన్నుకోవడానికి అక్టోబరు 15వ తేదీన పార్లమెంట్(Parliament) లో ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం … Continue reading Telugu News: Japan: జపాన్ తొలి మహిళా ప్రధానిగా తకాయిచి