Latest News: Japan: జపాన్‌లో భారీ భూకంపం – సునామీ హెచ్చరికలు

జపాన్(Japan) మరోసారి ప్రకృతి ప్రకోపానికి వణికిపోయింది. ఇవాటే ప్రావిన్స్ తీరప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ శాఖ ప్రకారం, భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించబడింది. భూకంపం కారణంగా తీరప్రాంతాల్లో భవనాలు వణికిపోయాయి. అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికలు జారీ చేసి, తీర ప్రాంత ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, రైలు మరియు రహదారి రవాణాపై ప్రభావం పడింది. Rajnath … Continue reading Latest News: Japan: జపాన్‌లో భారీ భూకంపం – సునామీ హెచ్చరికలు