Japan: చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. సైన్యం మోహరింపు

ఈ సంవత్సరం భారీగా యుద్ధాలను నమోదు చేసుకుంది. భారత్-పాకిస్థాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం, కంబోడియా-థాయ్లాండ్ లమధ్య సరిహద్దు వివాదం, పాకిస్తాన్-ఆఫ్ఘాన్ లమధ్య సరిహద్దులో యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ల మధ్య రెండేళ్ల యుద్ధాలు జరిగాయి. ప్రస్తుతం ఈ యుద్ధాలు ఆగిపోయి, దేశాలు శాంతియుతంగా ఉన్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ లమధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. నిన్న (ఆదివారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీలమధ్య జరిగిన శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. Read Also: Ro … Continue reading Japan: చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. సైన్యం మోహరింపు