Japan earthquake ; జపాన్ ఉత్తర తీరంలో 7.2 తీవ్రత భూకంపం | సునామీ హెచ్చరిక జారీ…

Japan earthquake ; టోక్యో జపాన్ ఉత్తర పసిఫిక్ తీర ప్రాంతంలో సోమవారం రాత్రి తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.2 నుంచి 7.6 మధ్యగా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా సముద్రంలో సునామీ తరంగాలు ఏర్పడడంతో జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం మిసావా సమీపంలోని పసిఫిక్ సముద్ర తీరంలో భూమికి సుమారు 53 కిలోమీటర్ల లోతులో … Continue reading Japan earthquake ; జపాన్ ఉత్తర తీరంలో 7.2 తీవ్రత భూకంపం | సునామీ హెచ్చరిక జారీ…