Breaking News: Japan:ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ

జపాన్‌లో(Japan) తీవ్ర హిమపాతం కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై మంచు గడ్డకట్టడంతో నియంత్రణ కోల్పోయిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొని భారీ ప్రమాదానికి దారితీశాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది గాయపడ్డారు. ప్రమాదానంతరం కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి, అనేక వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. Read Also: Bangladesh Politics: బంగ్లాదేశ్ భద్రతకు పాకిస్తాన్ అండ, భారత్‌కి స్పష్టమైన సంకేతం హిమపాతం, మంచు గడ్డకట్టిన రహదారే కారణం.. ఈ ప్రమాదం … Continue reading Breaking News: Japan:ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ