Japan: ఒకదానికొకటి ఢీకొట్టిన 50 వాహనాలు.. దగ్ధమైన పలు వాహనాలు
మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కానీ ఈ ఏడాది ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షలాదిమంది మరణించారు. ఊహించని ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చాయి. ప్రజలు ఉప్పెనలా దుర్మరం చెందారు తాజాగా జపాన్ లోని గున్మా ప్రిఫెక్చర్ లోని మినాకామి పట్టణం సమీపంలో గల కన్-ఎత్సు ఎక్స్ప్రెస్ వేపై ఘోర ప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. భారీగా మంచువల్ల ప్రమాదం (Accident) … Continue reading Japan: ఒకదానికొకటి ఢీకొట్టిన 50 వాహనాలు.. దగ్ధమైన పలు వాహనాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed