Jakarta: ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం

ఇటీవల కాలంలో ప్రకృతి వైపరీత్యాలతో పాటు, ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం” మత్తులో వాహనాలను నడపడం వల్లే అధిక ప్రమాదాలకు కారణాలు. కారణాలు ఏవైనా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న వ్యక్తుల మరణాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయి. తాజాగా ఇండోనేషియాలోని (Indonesia) జావా ప్రధాన ద్వీపంలో ఈ సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోట చేసుకుంది. (Jakarta) వేగంగా వెళ్తున్న ఒక … Continue reading Jakarta: ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం