Latest News: IWSR: ప్రపంచ ఆల్కహాల్ రంగంలో భారత్ దూకుడు!

భారతదేశం(India) ప్రపంచ ఆల్కహాల్ మార్కెట్‌లో తన సత్తాను మరోసారి చాటుకుంది. IWSR తాజా నివేదిక ప్రకారం, 2025 ప్రథమార్థంలో భారత ఆల్కహాల్ అమ్మకాలు 7% వృద్ధి సాధించాయి, మొత్తం 440 మిలియన్ లీటర్లకు పైగా అమ్మకాలు నమోదు అయ్యాయి. ఈ వృద్ధి ప్రపంచ స్థాయిలోనే అత్యంత వేగవంతమైనదిగా గుర్తించబడింది. Read also:Bihar Election Polling: బిహార్ చరిత్రలో అత్యధిక పోలింగ్ నమోదు భారతీయ బ్రాండ్లు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో నాణ్యత, రుచి, ధరల సమతుల్యత కారణంగా విశేష … Continue reading Latest News: IWSR: ప్రపంచ ఆల్కహాల్ రంగంలో భారత్ దూకుడు!