Telugu News: ISRO: ఇస్రో మరో బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్‌కు సిద్ధమైంది. 2025 నవంబర్ 2న ఎల్విఎం3-ఎం5 (LVM3-M5) రాకెట్‌ ద్వారా జీ సాట్-7ఆర్ (GSAT-7R) అనే భారీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. Read Also: Cabinet Sub-Committee: రేపు సీఎం చంద్రబాబు తో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ శ్రీహరికోటలో సన్నాహాలు పూర్తి ఈ భారీ రాకెట్ ప్రయోగం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) … Continue reading Telugu News: ISRO: ఇస్రో మరో బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధం