News Telugu: Israel: ఇశ్రాయేల్-హమాస్ ల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు

గత కొంతకాలంగా బాంబుల వర్షంతో అట్టుడుకుతున్న గాజా యుద్ధం Gaza war ముగింపు దశకు చేరుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump యుద్ధాన్ని ఆపడానికి ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలి దశ అమల్లో భాగంగా సోమవారం హమాస్-ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు ఈజిప్టులో ప్రారంభమయ్యాయి. కాగా శాంతి చర్చలకు హమాస్ బృందానికి ఖలీల్ అల్ హయ్యా నేతృత్వం వహిస్తుండగా, ఇజ్రాయెల్ Israel నెతన్యాహు సన్నిహితుడు రాన్ డెర్మర్ … Continue reading News Telugu: Israel: ఇశ్రాయేల్-హమాస్ ల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు