Israel Lebanon Conflict: బీరూట్‌లో భీకర దాడులు.. 16 గ్రామాలకు ఖాళీ చేయాలని హెచ్చరిక!

Israel Lebanon Conflict: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న లెబనాన్‌కు ఐడీఎఫ్ (IDF) గట్టి బుద్ధి చెబుతోంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు మెరుపు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో ట్యాంకులు, సైనిక బలగాలను ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించి, లెబనాన్ భూభాగంలోకి దూసుకెళ్తోంది. Read Also: Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు మృత్యుఘోష.. 16 గ్రామాలకు అల్టిమేటం ఇజ్రాయెల్ వైమానిక … Continue reading Israel Lebanon Conflict: బీరూట్‌లో భీకర దాడులు.. 16 గ్రామాలకు ఖాళీ చేయాలని హెచ్చరిక!