Israel Iran War: టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు

Israel Iran War: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని వ్యూహాత్మకమైన మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు భారీ దాడులకు దిగాయి. ఇరాన్ సైనిక కార్యకలాపాలకు, ఉన్నతాధికారుల (VIP) రాకపోకలకు ఈ ఎయిర్‌పోర్టు అత్యంత కీలకమైనది. ఈ విమానాశ్రయంపై వరుసగా క్షిపణి దాడులు జరగడంతో అక్కడి మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. Read Also:Trump iran warning : ఇరాన్ లొంగిపోవాలి ట్రంప్ సంచలన … Continue reading Israel Iran War: టెహ్రాన్ విమానాశ్రయంపై అమెరికా-ఇజ్రాయెల్ భీకర దాడులు