Israel Gaza conflict : ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

Israel Gaza conflict : గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ బలగాలు మరోసారి ఉల్లంఘించాయి. బుధవారం గాజా ప్రాంతంలో జరిగిన పలు దాడుల్లో కనీసం ఒక పాలస్తీనా పౌరుడు మృతి చెందగా, చిన్నారితో సహా ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనలు చోటుచేసుకున్న వేళ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరపగా అయూబ్ అబ్దుల్ ఆయేష్ నసర్ అనే వ్యక్తి అక్కడికక్కడే … Continue reading Israel Gaza conflict : ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక