News Telugu: Island: ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఇటీవల సోషల్ మీడియాలో ఓ సముద్రం తెగ వైరల్ అవుతున్నది. సముద్రం ఎరుపెక్కిపోయింది. బీచ్ సమీపంలో ఎరుపురంగు నీళ్ల కెరటాలు వస్తుంటే ప్రజలు భయపడుతున్నారు. ఇది ప్రకృతి విపత్తుగా భావిస్తున్నారు. అయితే ఇది ప్రకృతి విపత్తుగానీ, ప్రమాదకరమైన ఘటన గానీ కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇరాన్ లోని హార్ముజ్ ద్వీపంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇరాన్ లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి బీచ్ లు, సముద్ర తీరాలు ఎరుపు లేదా రక్తం … Continue reading News Telugu: Island: ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్