Islamabad: బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ భారత్ పై తీవ్రకక్షను పెంచుకుంది. సింధునది జలాల విషయంలో భారత్ రాజీ లేకుండా తన నిర్ణయంపై కట్టుబడి ఉంది. దీంతో పాక్ ఏవిధంగానైనా భారత్ న దెబ్బకొట్టాలని చూస్తున్నది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో భారత్-బంగ్లాల మధ్య బంధాలకు బీటలు వారుతున్నాయి. దీంతో పాక్ బంగ్లాతో (Bangladesh) రక్షణ బంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండు దేశాలమధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న … Continue reading Islamabad: బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed