Telugu News: Islamabad: పాక్‌లో ఆందోళనలు.. రావల్పిండిలలో ఇంటర్నెట్ కట్

పాకిస్థాన్‌లో(Pakistan) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌కు(Israel) వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం జరగనున్న ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేశారు. Read also : PPP: వైద్య కళాశాలలకు ‘పిపిపి’లో తప్పేముంది? భద్రతా చర్యలు, 144 సెక్షన్ అమలు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, రాజధానికి … Continue reading Telugu News: Islamabad: పాక్‌లో ఆందోళనలు.. రావల్పిండిలలో ఇంటర్నెట్ కట్