US soldiers killed Syria : సిరియాలో ISIL దాడి 3 అమెరికన్లు మృతి.. ట్రంప్ హెచ్చరిక…
US soldiers killed Syria : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సిరియాలో ఐసిస్ (ISIL) జరిపిన దాడిలో అమెరికా పౌరులు మరణించిన నేపథ్యంలో తీవ్ర ప్రతికారం తీసుకుంటామని హెచ్చరించారు. సిరియా మధ్యభాగంలోని హోమ్స్ ప్రాంతం, పాల్మైరా సమీపంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌర అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు అమెరికా సైనికులు, ఇద్దరు సిరియా సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇది అధ్యక్షుడు బషర్ అల్ అసద్ గద్దెచ్యుతం … Continue reading US soldiers killed Syria : సిరియాలో ISIL దాడి 3 అమెరికన్లు మృతి.. ట్రంప్ హెచ్చరిక…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed