Anthropic effect: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఐటీ రంగం ప్రస్తుతం ఒక పెద్ద కుదుపుకు లోనవుతోంది. కేవలం గత 8 ట్రేడింగ్ సెషన్లలోనే ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ. 6 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 19% మేర పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్స్ (IT Stocks) నుండి ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? దీని వెనుక ఉన్న కారణాలేంటి? … Continue reading Anthropic effect: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ముప్పుందా?