Latest News: America: అమెరికా లో సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం?

అమెరికా సర్కార్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కార్ వ్యవహారాల్లో సైన్యానికి సంబంధించి కీలకమైన మార్పులను అమలు చేయడం ప్రారంభించింది. Trump: గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ! ఈ వార్త అమెరికాలోని ముస్లింలు, సిక్కులలో ఉద్రిక్తతను పెంచింది. ఈ మేరకు అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ కొత్త ఉత్తర్వు జారీ చేశారు. సెప్టెంబర్ 30న జారీ చేసిన ఈ కఠినమైన డ్రెస్ కోడ్ విధానం … Continue reading Latest News: America: అమెరికా లో సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం?