Latest News: Russia: పాక్ కు రష్యా నిజంగానే సహకరిస్తోందా.. క్లారిటీ ఇచ్చిన పుతిన్?

ఫైటర్ జెట్ ఇంజిన్ల విషయంలో రష్యా-పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది అని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై దేశ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. ప్రతిపక్ష పార్టీలు.. అధికార పక్షంపై దుమ్మెత్తిపోశాయి.  భారత్ తమకు చిరకాల మిత్రుడని చెబుతూనే పాకిస్థాన్ తో రష్యా (Russia) వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, యుద్ధ విమానాలకు ఇంజన్లు సరఫరా చేస్తోందని జరుగుతున్న ప్రచారాన్ని వ్లాదిమిర్ పుతిన్ (Putin) కొట్టిపారేశారు. America: అమెరికా లో సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం? … Continue reading Latest News: Russia: పాక్ కు రష్యా నిజంగానే సహకరిస్తోందా.. క్లారిటీ ఇచ్చిన పుతిన్?