Iran warning : విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష

Iran warning : అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఇరాన్ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. విదేశాల్లో నివసిస్తున్న ఇరాన్ పౌరులు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే లేదా శత్రు దేశాలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. శత్రు దేశాలకు సహకరిస్తే దేశద్రోహం ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, విదేశాల్లో ఉంటూ అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేసే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని తెలిపింది. గూఢచారి కార్యకలాపాలు … Continue reading Iran warning : విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష