Trump iran war : ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..
Trump iran war : ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం రెండు వారాలు గడిచినా ఇంకా ముగియలేదు. అమెరికా ఆశించినంత విజయం దక్కలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ నాశనమైందని ట్రంప్ ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఈ యుద్ధంలో అమెరికా పూర్తి విజయం సాధించలేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు … Continue reading Trump iran war : ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed