Iran War: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!

Iran War: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్చరికలను లెక్కచేయకుండా ఇరాన్ సైనికులకు, వారి యుద్ధనౌకకు కొచ్చి తీరంలో రక్షణ కల్పించింది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు లక్ష్యం చేసుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో భారత నౌకాదళ విన్యాసాల కోసం వచ్చిన ఇరాన్ నౌకలపై అమెరికా గురిపెట్టింది. మార్చి 4న శ్రీలంక తీరంలో … Continue reading Iran War: అమెరికాకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన భారత్.. ఇరాన్ యుద్ధనౌకకు ఆశ్రయం!