Iran Israel War: ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా

అమెరికా, ఇజ్రాయెల్,ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచమంతా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేయడంతో పాకిస్తాన్, అనేక ఇతర ఆర్థిక వ్యవస్థల మాదిరిగానే ఇంధన సరఫరా అంతరాయాలను ఎదుర్కొంటోంది. ఈ దశలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif) సోమవారం భారీ పొదుపు ,ఇంధన ఆదా ప్రణాళికను ప్రకటించారు. దీంతో ఇంధన ధరలు పెరగడంతో పాటు, జీతాల కోత తప్పనిసరి అయింది. Read Also: Police … Continue reading Iran Israel War: ఇరాన్‌ యుద్ధంతో పాక్‌లో తీవ్ర సంక్షోభంతో విలవిలా