US – Iran War : గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముదురుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో తలపడుతున్న ఇరాన్, తాజాగా గల్ఫ్ దేశాలకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌కు చెందిన శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రతినిధులు మాట్లాడుతూ, ఒకవేళ ఇరాన్‌లోని ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలు లేదా ఓడరేవులపై చిన్నపాటి దాడి జరిగినా దాని పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం ఇజ్రాయెల్‌ను మాత్రమే కాకుండా, వారికి సహకరించే లేదా తమపై … Continue reading US – Iran War : గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed