Iran Protests : ట్రంప్ కుట్రతో ఇరాన్‌లో ఆందోళనలు?

Iran Protests : ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ తీవ్రమవుతోంది. కరెన్సీ రియాల్ విలువ డాలర్‌తో పోలిస్తే భారీగా పడిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతుండగా, భద్రతా బలగాలు రంగంలోకి దిగి పలువురిని అరెస్టు చేశాయి. ఈ పరిణామాలు ఖమేనీ పాలనకు సవాల్‌గా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిరసనలు ఎందుకు చెలరేగాయి? ఇరాన్‌లో ఆదివారం నుంచి నిరసనలు మొదలయ్యాయి. (Iran Protests) … Continue reading Iran Protests : ట్రంప్ కుట్రతో ఇరాన్‌లో ఆందోళనలు?