Iran Protests:అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం

అమెరికా, ఇరాన్(Iran Protests) దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఘాటుగా స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. Read Also: Operation Ajax: ఇరాన్ చరిత్రను ఆపరేషన్ ఎజాక్స్ పై మళ్ళీ చర్చ ఇరాన్‌లో అశాంతికి అమెరికానే కారణం – ఖమేనీ ఇరాన్‌లో(Iran Protests) కొనసాగుతున్న నిరసనలకు ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇవ్వడంపై ఖమేనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో … Continue reading Iran Protests:అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం