Iran protests news : ఇరాన్ అల్లర్ల మధ్య నుంచి బయటపడ్డ భారతీయులు, ఏం జరిగింది?

Iran protests news : అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ నుంచి పలువురు భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం కారణంగా గత ఏడాది డిసెంబర్ చివరి నుంచి దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు … Continue reading Iran protests news : ఇరాన్ అల్లర్ల మధ్య నుంచి బయటపడ్డ భారతీయులు, ఏం జరిగింది?