Ukraine: రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

ఇరాన్‌లో కొనసాగుతున్న భారీ నిరసనలు తిరుగుబాటు స్థాయికి చేరుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(zelensky) వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు రష్యాపై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయంటూ ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలకు అంతర్జాతీయ రాజకీయాలపై విస్తృత ప్రభావం ఉంటుందని జెలెన్‌స్కీ తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో చేసిన పోస్టులో జెలెన్‌స్కీ మాట్లాడుతూ, “ఇప్పుడు ఇరాన్‌లో జరుగుతున్నది సాధారణ నిరసనలు కాదు. ఇవి పూర్తిస్థాయి తిరుగుబాటు. ఇది రష్యాకు ఇకపై పరిస్థితులు సులభంగా ఉండవని స్పష్టంగా చెబుతోంది. … Continue reading Ukraine: రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ