Telugu News: Iran: నోబెల్‌ విజేత నర్గెస్‌ మొహమ్మది అరెస్టు

నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్‌ మొహమ్మదిని ఇరాన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆమె అనుచరులు, ఒక స్వచ్ఛంద సంస్థ వెల్లడించాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఓ మానవ హక్కుల న్యాయవాది స్మారక స్థలం వద్ద ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై ఇరాన్‌ అధికార వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. Read Also: Donald Trump: పంచదేశాల కూటమి వైపు ట్రంప్ అడుగులు? మహిళా హక్కుల పోరాటకారిణిపై మరోసారి నిర్బంధం మహిళా … Continue reading Telugu News: Iran: నోబెల్‌ విజేత నర్గెస్‌ మొహమ్మది అరెస్టు