Iran Israeli War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మరో రెండు వారాలు కొనసాగే అవకాశం
Iran Israeli War: మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై అమెరికా (America), ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న సంయుక్త దాడులు మరింత కాలం కొనసాగే అవకాశాలున్నట్లు సమాచారం. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ భారీ సైనిక ఆపరేషన్ కనీసం మరో రెండు వారాల పాటు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ మిలిటరీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.ప్రధాన లక్ష్యం ఇరాన్ పాలన, సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ పునరుద్ఘాటించింది. Read Also: Iran-US: హిందూ … Continue reading Iran Israeli War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. మరో రెండు వారాలు కొనసాగే అవకాశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed