Iran Israel War: యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

Iran Israel War: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై జరిపిన గగనతల దాడులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. గత వారం రోజులుగా సాగుతున్న ఈ దాడుల కారణంగా ఇరాన్‌లో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మృతుల్లో అత్యధికులు సామాన్య పౌరులే ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. Read Also: Israel Iran War: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం లక్ష మంది నిరాశ్రయులు.. సురక్షిత ప్రాంతాలకు … Continue reading Iran Israel War: యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి