Iran Israel War: ఇరాన్ కొత్త మిస్సైల్ విధ్వంసం!

Iran Israel War: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశం ఇజ్రాయెల్‌పై భీకరమైన దాడులకు దిగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన, అరుదైన ఇంటర్నల్ మిస్సైల్ వ్యవస్థను (MIRV-Inspired) ప్రయోగించింది. ఈ సరికొత్త యుద్ధ తంత్రం ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలకు పెను సవాలుగా మారింది. ఒక్కొక్క క్షిపణి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించగానే విధ్వంసం సృష్టిస్తోంది. Read Also: Gulf: భారతీయులను తీసుకురావడానికి బయలుదేరిన 58 … Continue reading Iran Israel War: ఇరాన్ కొత్త మిస్సైల్ విధ్వంసం!