Iran Israel War: భారతీయులు చాలా మంచివాళ్లు: స్కాట్ బెసెంట్

Iran Israel War: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు ‘ప్రత్యేక అనుమతి’ మంజూరు చేసింది. ఇప్పటికే సముద్ర మార్గంలో ట్యాంకర్లలో సిద్ధంగా ఉన్న రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అంగీకరించింది. Read Also: S. Jaishankar: ఇరాన్ నౌక ఘటనపై జైశంకర్ స్పందన స్కాట్ … Continue reading Iran Israel War: భారతీయులు చాలా మంచివాళ్లు: స్కాట్ బెసెంట్