Iran Israel War:83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర

Iran Israel War: పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $82.66 వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే ఆందోళనల మధ్య ఈ ఒక్క వారంలోనే చమురు ధరలు ఏకంగా 12% మేర పెరగడం గమనార్హం. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read … Continue reading Iran Israel War:83 డాలర్లకు బ్యారెల్ క్రూడాయిల్ ధర