Trump: ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే మంచిది..లేకుంటే చూడాలి మరి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య వైట్ హౌస్‌లో కీలక భేటీ జరిగింది. ఆ సమావేశం చాలా సానుకూల వాతావరణంలో జరిగిందని ట్రంప్ వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్ అంశంపై చర్చలు కొనసాగించాలని తాను నెతన్యాహూను కోరినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ (Trump)తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ … Continue reading Trump: ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే మంచిది..లేకుంటే చూడాలి మరి..