Iran Cyber Attack: స్ట్రైకర్‌పై ఇరాన్ సైబర్ దాడి.. 50 TB డేటా అవుట్!

Iran Cyber Attack: అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు సైబర్ యుద్ధానికి దారితీస్తున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య సాంకేతిక పరికరాల తయారీ సంస్థ ‘స్ట్రైకర్’పై ఇరాన్ అనుబంధ హ్యాకింగ్ గ్రూప్ ‘హండాల’ (Handala) బుధవారం భారీ సైబర్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో సుమారు 50 టెరాబైట్ల కీలక సమాచారాన్ని సేకరించినట్లు హ్యాకర్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. Read Also : Youssef Pejeskian: మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు ప్రతీకార దాడిగానే హ్యాకింగ్ … Continue reading Iran Cyber Attack: స్ట్రైకర్‌పై ఇరాన్ సైబర్ దాడి.. 50 TB డేటా అవుట్!