Iran Acid Rain: ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’
అమెరికా మరియు ఇజ్రాయెల్ వైమానిక దాడుల ధాటికి ఇరాన్‌లోని చమురు నిల్వలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఈ దాడుల జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో నల్లటి రంగులో వర్షం కురవడం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. చమురు నిల్వలు భారీ ఎత్తున దగ్ధమైనప్పుడు, గాలిలోకి అపారమైన పరిమాణంలో కార్బన్ (మసి), సల్ఫర్ డయాక్సైడ్ మరియు ఇతర రసాయన కణాలు విడుదలవుతాయి. ఇవి మేఘాలతో కలిసి వర్ష రూపంలో నేలకు చేరుతున్నాయి. దీనినే నిపుణులు “ఆమ్ల వర్షం” (Acid … Continue reading Iran Acid Rain: ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed