Iran Attack : మరో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ తన దాడుల పరంపరను పెంచుతూ గల్ఫ్ ప్రాంతంలోని కీలక చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్ రీజియన్‌లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. నిన్న రాత్రి బహ్రెయిన్‌లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ మెరుపు దాడికి దిగింది. అత్యాధునిక క్షిపణులు (Missiles), ఆత్మాహుతి డ్రోన్లతో ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారింది. బహ్రెయిన్ వద్ద ఉన్న అధునాతన రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్ల … Continue reading Iran Attack : మరో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed